ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఎక్స్ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తల్లితండ్రుల్లారా మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు.. రోడ్లపై వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? లేదా? అని తెలుసుకోండి అని సూచించారు.
యధేచ్చగా త్రిపుల్ రైడింగ్ చేస్తూ.. తప్పించుకునేందుకు ఇలా రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత నష్టం జరుగుతుందో ఆలోచించండన్నారు. డ్రైవింగ్ విషయంలో యువత బాధ్యతగా వ్యవహరించాలి. త్రిపుల్ డ్రైవింగ్ యమ డేంజర్. సరదాగా మీరు చేసే ఈ పని ప్రాణాలకే ప్రమాదం అన్నారు.
ఇలా వెళితే ప్రమాదాలు జరగవా!?
తల్లితండ్రుల్లారా మీ పిల్లలకు వాహనాలు కొనిచ్చి మురిసిపోవడం కాదు.. రోడ్లపై వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తున్నారా? లేదా? అని తెలుసుకోండి.
యధేచ్చగా త్రిపుల్ రైడింగ్ చేస్తూ.. తప్పించుకునేందుకు ఇలా రకరకాల విన్యాసాలు చేయడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎంత… pic.twitter.com/eWlrGUJdWN
— V.C. Sajjanar, IPS (@SajjanarVC) February 11, 2025
Also Read:అలెర్ట్… కొన్ని రోజులు చికెన్ తినొద్దు!