నాని ‘వి’ నుండి ఆకట్టుకునే వీడియో సాంగ్‌..

319
V
- Advertisement -

నేచుర‌ల్ స్టార్ నాని, మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి కాంబినేష‌న్‌లో రూపొందిన హ్యాట్రిక్ మూవీ `వి`. ఈ చిత్రంలో నాని పాత్ర‌కు ధీటుగా ఉండే మ‌రో ప‌వ‌ర్‌ఫుల్ ఐపీయ‌స్ ఆఫీస‌ర్ పాత్ర‌లో సుధీర్‌బాబు న‌టించారు. తాజాగా ఈ మూవీ నుంచి ‘చూస్తున్నా చూస్తూనే ఉన్నా కనురెప్పయినా పడనీక..’ అంటూ సాగే సాంగ్ వీడియో సాంగ్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది.

ఈ చిత్రంలో నివేదా థామస్, అదితిరావు హైదరి హీరోయిన్ లుగా నటిస్తున్నారు. హీరోగా నానికి ‘వి’ 25వ చిత్రం. దిల్‌రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ నిర్మాణంలో శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి నిర్మాత‌లుగా ఈ సినిమా నిర్మిత‌మ‌వుతోంది.

https://youtu.be/afg_N48EyU4

- Advertisement -