వారికి శృంగారంలోనూ బద్ధకమే – కంగనా

31
- Advertisement -

బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ కి మరో పేరు ఉంది, అదేమిటో తెలుసా ?, వివాదాల రాణి. ఈ పేరుకు తగ్గట్టుగానే కంగనా రనౌత్ ఏం మాట్లాడినా వివాదమే. అసలు తానూ ఏం చేసినా సంచలనమే అన్నట్టు ఉంటుంది కంగనా రనౌత్ వ్యవహార శైలి. తాజాగా కంగనా రనౌత్ మళ్లీ షాకింగ్ కామెంట్స్ చేసింది. అది కూడా ఎవరి పైనో తెలుసా ?. జెనరేషన్ జెడ్‌ (1997-2012 మధ్య పుట్టినవారు) పైన. ఈ బాలీవుడ్ హీరోయిన్ జెనరేషన్ జెడ్‌ (1997-2012 మధ్య పుట్టినవారు) ను చాలా తక్కువ చేసి మాట్లాడింది.

ఇంతకీ కంగనా చేసిన ఆ హాట్ కామెంట్స్ ఏమిటో.. ఆమె మాటల్లోనే.. ‘ఈ జెనరేషన్ జెడ్‌ వాళ్లకు హార్డ్‌ వర్క్ చేసేవారు ఇష్టముండదు. ఏదైనా షార్ట్‌ కట్స్‌ లో సక్సెస్ అయినవారినే గౌరవిస్తారు. చదవడం కంటే ఫోన్లోనే ఎక్కువ గడుపుతారు. చివరికి శృంగారం విషయంలోనూ వీరూ బద్ధకంగా వ్యవహరిస్తారు. ఇదే విషయాన్ని కొన్ని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వీళ్లను ఈజీగా మ్యానిపులేట్ చేయొచ్చు’ అని కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్ చేసింది.

ఐతే, కంగనా రనౌత్ కామెంట్స్ పై యూత్ విరుచుకు పడుతుంది. మేం శృంగారం విషయంలోనూ బద్ధకంగా ఉంటామని మీకు ఎలా తెలుసు మేడమ్ ?, మాలో మీరు ఎంతమందిని చూశారు ?, అసలు మీరు ఇలా మాట్లాడటానికి సిగ్గు ఉండాలి ?, అయినా శృంగారం విషయంలో మేం ఎప్పుడు బద్ధకంగా ఉండం. కావాలంటే మీకు మేం డైరెక్ట్ గా రుజువు కూడా చేయగలం’ అంటూ యూత్ కంగనాకి బోల్డ్ గా మెసేజ్ లు చేస్తున్నారు. ప్రస్తుతం కంగనా ఎమర్జెన్సీ అనే సినిమాలో నటిస్తున్నారు.

ఇవి కూడా చదవండి…

అమితాబ్‌కి గాయాలు.. ఏం జరిగింది?

నాన్నే లైంగికంగా వేధించాడు!

ఏప్రిల్ 7న ‘అహింస’

- Advertisement -