జూన్‌లో మెయిన్స్ పరీక్షలు…

51
- Advertisement -

తెలంగాణలో ఉద్యోగ జాతరలో భాగంగా టీఎస్‌పీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఈ యేడాది జూన్‌లో పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది. జూన్‌ 5 నుంచి 12 వరకు మెయిన్స్‌ పరీక్షలు జరుగుతాయని పేర్కొన్నది. అయితే ఇందులో 11వ తేదీ ఆదివారం రోజు కావడంతో ఆరోజు పరీక్ష ఉండదని తెలిపింది.

గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షలు తెలుగు ఇంగ్లీష్ ఉర్దూ భాషలో నిర్వహిస్తున్నామని… జనరల్ ఇంగ్లీష్‌ పేపర్ మినహా మిగతా పేపర్‌లు అభ్యర్థలు తాము ఎంచుకున్న భాషలో రాయాల్సి ఉంటుందన్నారు. గ్రూప్‌-1 ద్వారా మొత్తం 503పోస్టులను భర్తీకి గాను 25150మంది అభ్యర్థులను మెయిన్స్‌ పరీక్షకు ఎంపిక చేసింది.

ఇవి కూడా చదవండి…

శాండోస్‌…గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్‌

పంజాబ్‌లో కొత్త పన్ను…

బీబీసీ డాక్యుమెంటరీపై రష్యా స్పందన..

- Advertisement -