జ‌ల‌విహార్..ఏర్పాట్లు ప‌రిశీలించిన మంత్రులు..

121
talasani
- Advertisement -

జలవిహార్ లో రాష్ట్రపతి అభ్యర్థి శ్రీ యశ్వంత్ సిన్హా పాల్గొనే సభ ఏర్పాట్లను నెక్లెస్ రోడ్ లోని జలవిహార్ లో పరిశీలించారు డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత, MLA లు మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, MLC ప్రభాకర్.

ఈ కార్య‌క్ర‌మంలో కార్పొరేషన్ చైర్మన్ లు రావుల శ్రీధర్ రెడ్డి, గజ్జెల నగేష్, సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ TRS పార్టీ ఇంచార్జి తలసాని సాయి కిరణ్ యాదవ్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

- Advertisement -