స్వామి కుటుంబానికి అండగా ఉంటాం: హరీశ్‌ రావు

171
harishrao
- Advertisement -

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌ ఓటమిని తట్టుకోలేక దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లి గ్రామానికి చెందిన కొత్తింటి స్వామి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. స్వామి అంత్యక్రియలకు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డితో కలిసి హాజరైన మంత్రి హరీశ్ రావు..స్వామి పాడే మోశారు.

స్వామి భౌతికాయానికి పూలమాల వేసి ..కుటుంబాన్ని పరామర్శించారు. స్వామి కుటుంబానికి అన్ని విధాలుగా ఆదుకుంటామని.. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

- Advertisement -