స్వగ్రామానికి జవాన్ మహేష్‌ పార్దీవ దేహం…

19
jawan mahesh

నిజామాబాద్ నేడు స్వగ్రామానికి వీర జవాన్ రాడ్య మహేష్ పార్థివ దేహం రానుంది.మధ్యాహ్నం 1.30కి బేగంపేట ఎయిర్ పోర్టులో పార్థివ దేహాన్ని రీసివ్ చేసుకోనున్నారు మంత్రి ప్రశాంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయం మహేష్ స్వగ్రామంలో అంత్య క్రియలు జరగనున్నాయి. వేల్పూర్ మండలం కోమన్ పల్లి లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు….సైనిక లాంఛనాలతో వీర జవాన్ మహేష్ అంత్య క్రియలు జరగనున్నాయి.