తెలంగాణ కరోనా అప్‌డేట్..

123
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1,267 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా నలుగురు మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,52,455కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 18,581 యాక్టివ్ కేసులుండగా 15,794 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఇప్పటివరకు కరోనా మహమ్మారి నుండి 2,32,489 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు కరోనాతో 1385 మంది మృతి చెందగా రాష్ట్రంలో కరోనా కేసుల రికవరీ శాతం 92.09 శాతంగా ఉంది. ఇప్పటివరకు 46,84,766 శాంపిళ్లను పరీక్షించినట్లు అధికారులు తెలిపారు.

- Advertisement -