‘రోగ్‌’ ఫస్ట్‌లుక్‌కు ట్రెమెండస్‌ రెస్పాన్స్‌…

228
Tremendas Response For Rogue First Look
- Advertisement -

బద్రి, ఇడియట్‌, పోకిరి, దేశముదురు, చిరుత, బుజ్జిగాడు, టెంపర్‌ వంటి డిఫరెంట్‌ క్యారెక్టర్‌ బేస్‌డ్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను రూపొందించిన డాషింగ్‌ డైరెక్టర్‌ పూరిజగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందుతోన్న మరో చిత్రం ‘రోగ్‌’. ‘మరో చంటిగాడు ప్రేమకథ’ క్యాప్షన్‌. జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ బ్యానర్‌పై డా||సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మాతలుగా రూపొందుతోన్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ వాలెంటెన్స్‌ డే సందర్భంగా విడుదలైంది.ఇషాన్ హీరోగా న‌టించిన ఈ సినిమా లావిషింగ్‌, స్టయిలిష్‌ విజువల్స్‌తో కూడిన ఈ ఫస్ట్‌ లుక్‌కు ఆడియెన్స్‌ నుండి ట్రెమెండస్‌ రెస్పాన్స్‌ రాబట్టుకుంది. మరో చంటిగాడి ప్రేమకథ అనే ట్యాగ్‌లైన్‌కు మంచి స్పందన వస్తుంది. త్వరలోనే సినిమా విడుదలకు సిద్ధమవుతుంది.

 Tremendas Response For Rogue First Look

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

- Advertisement -