రేపే ఫైనల్‌..అండర్19 కప్

14
- Advertisement -

అండర్-19 మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. మొదటి సారి నిర్వహిస్తున్న టోర్నీలో 16 జట్లు మాత్రమే పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన తొలి సెమీస్‌లో భారత్‌ న్యూజిలాండ్‌పై ఘన విజయం సాధించింది. అయితే రెండో సెమీస్‌లో ఇంగ్లండ్ ఆస్ట్రేలియాల మధ్య జరిగిన పోరులో ఆస్ట్రేలియాపై గెలిచి ఇంగ్లండ్‌ ఫైనల్‌ బెర్త్ కన్ఫం చేసుకొంది. దీంతో భారత్‌ ఇంగ్లాండ్‌ల మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనుంది. దక్షిణాఫ్రికాలోని పోట్చెఫ్‌స్ట్రూమ్‌లోని సెన్వెస్‌ పార్క్‌లో జరుగుతుంది. జనవరి 29న ఆదివారం సాయంత్రం భారతకాలమానం ప్రకారం 5.15కి ప్రారంభమవుతుంది.

ఇవి కూడా చదవండి…

భారత్‌..ఫైనల్‌ చేరిన అండర్-19 జట్టు

మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా ఓటమి..

భారత్‌లోని ఫుడ్ ఫారెన్‌లో బంద్…

- Advertisement -