- Advertisement -
టాలీవుడ్ లో విషాదం నెలకొంది. సీనియర్ నటి అన్నపూర్ణ కూతరు కీర్తి ఆత్మహత్య చేసకుంది. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అన్నపూర్త కూతురు కీర్తికి మూడు సంవత్సరాల క్రితం బెంగుళూరుకు చెందిన ఓయువకుడితో వివాహం జరిగింది. వారిద్దరి పడకపోవడంతో కొన్ని రోజుల నుండి ఆమె హైదరాబాద్ లోని తన తల్లి నివాసంలోనే ఉంటుంది.
గత కొద్ది రోజుల నుండి కీర్తి అనారోగ్యంతో భాదపడుతుందని తెలుస్తుంది. విషయం తెలుసుకున్న టాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు అన్నపూర్ణ ఇంటికి చేరుకున్నారు. కీర్తి ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు తెలుసకుంటున్నారు. అన్నపూర్ణ ఇంటికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -