బుల్లితెరపై వచ్చే పటాస్ షో ద్వారా ఫేమస్ అయ్యింది యాంకర్ శ్రీముఖి. తన మాటలతో తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. వెండితెరపై రెండు మూడు సినిమాల్లో నటించినా కానీ ఆమెకు మళ్లీ అంత పెద్దగా అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం బుల్లి తెరపై తన యాంకరింగ్ తో ప్రేక్షకులకు అలరిస్తోంది. శ్రీముఖి తన ట్వీట్టర్ లో ఓ ఫోటోను పోస్ట్ చేసి కుర్రకారుకు కంటిమీద కునుకు చేస్తుంది.
తాజాగా ఆమె ట్వీట్టర్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఫోటోకు పలువురు సెలబ్రెటీలుకూడా కామెంట్లు పెడుతున్నారు. బ్లాక్ స్లీవ్‌లెస్‌లో, బాత్ టబ్‌లో పడుకుని మరీ ఫోటోకి పోజిచ్చింది. దింతో పలువురు నెటిజన్లు ఆమె ఫోటోకి కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫోటో పోస్ట్‌చేసి, బాత్ టబ్స్, అండ్ ఫోటోగ్రాఫ్స్.. వాట్ కాంబో అనే క్యాప్షన్‌కి, క్రైయింగ్ సింబల్ యాడ్ చేసింది.
Bath tubs and photographs! What combo! ☺️ pic.twitter.com/RMq4FvRxtP
— SreeMukhi (@MukhiSree) November 10, 2018