న్యూస్ అప్‌డేట్స్ టుడే..

16
news

1.రాష్ట్రంలో లాక్‌డౌన్ మరో పది రోజులు పొడగింపు
2.యూపీలో బ‌స్సు ప్ర‌మాదం…. 16 మంది మృతి
3.ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో వ్యాక్సిన్‌ ధరలపై కేంద్రం నిర్ణయం
4.రాష్ట్రంలో 4,46,169 కొత్త రేషన్ కార్డులు మంజూరు
5.11న పెట్రోల్‌ బంక్‌ల ముందు నిరసన: ఉత్తమ్‌
6.12న ‘సంగమేశ్వర’ సర్వేకు శ్రీకారం
7.రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజులు వర్షాలు
8.కరోనా థర్డ్‌వేవ్ వస్తుందన్న ఆధారాలులేవు : రణదీప్‌ గులేరియా
9.భారత్​ బయోటెక్ ​ ప్లాంట్​కు కేంద్ర భద్రత
10.ఏపీలో కరోనా తగ్గుముఖం,కొత్త‌గా 7,796 కేసులు