నేటి బంగారం, వెండి ధరలివే..

149
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ.45,900కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.100 పెరిగి రూ.50,070కి చేరింది. బంగారం బాటలోనే వెండి కూడా పెరిగింది. కేజీ వెండి ధర రూ.50 పెరిగి రూ.76,300 కి చేరింది.

- Advertisement -