భారీగా పెరిగిన బంగారం ధర..

175
gold
- Advertisement -

పసిడి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇందుకు చాలా కారణాలు ఉన్నాయి. దేశంలో కరోనా పెరుగుతూ ఉండటం, ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ల అరాచకాలు, దేశంలో పండుగల సీజన్ వచ్చేయడం, విదేశీ పెట్టుబడుల్లో జోరు ఇలాంటి అంశాలన్నీ కలిసి బంగారం ధరలు పెరిగేలా చేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఈరోజు పెరిగిన ధరల ప్రకారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 300 పెరిగి రూ. 44,500 కి చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 పెరిగి రూ. 48,550 కి చేరింది. బంగారం ధరలతో పాటుగా వెండి ధరలు కూడా భారీగా పెరిగాయి. కిలో వెండి ధర రూ. 1,600 పెరిగి రూ. 65,200 పలుకుతుంది.

హైదరాబాద్‌లో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది, విశాఖపట్నంలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,500 ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.44,960 ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,650 ఉంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.47,000 ఉంది. ముంబైలో 22 క్యారెట్ల నగల బంగారం ధర 10 గ్రాములు రూ.46,400 ఉంది.

నిన్న భారీగా పెరిగింది. ఈ ఉదయానికి వెండి ధర 1 గ్రాము రూ.69.60 ఉంది. అదే… 8 గ్రాములు (తులం) కావాలంటే ధర రూ.556.80 ఉంది. 10 గ్రాములు కావాలంటే… ధర రూ.696 ఉంది. 100 గ్రాములు ధర రూ.6,960 ఉండగా… కేజీ వెండి ధర… రూ.69,600 ఉంది. నిన్న కేజీ వెండి ధర రూ.1800 పెరిగింది. మార్చి 31న కేజీ వెండి ధర రూ.67,300 ఉంది. ఇప్పుడు రూ.69,600 ఉంది. అంటే… ఈ 157 రోజుల్లో వెండి ధర రూ.2300 పెరిగింది.

- Advertisement -