వెలవెలబోయిన బంగారం…

278
gold
- Advertisement -

బంగారం ధర వెలవెలబోయింది. హైదరాబాద్ మార్కెట్‌లో శుక్రవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.340 తగ్గుదలతో రూ.51,720కు చేరగా 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.320 తగ్గి రూ.47,410కు చేరింది.

బంగారం ధర తగ్గితే వెండి ధర మాత్రం పరుగులు పెట్టింది. కేజీ వెండి ధర ఏకంగా రూ.2,300 పెరిగి…రూ.64,700కు చేరింది. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్స్‌కు 0.37 శాతం పెరుగుదలతో 1874 డాలర్లకు చేరగా వెండి ధర ఔన్స్‌కు 0.67 శాతం పెరుగుదలతో 23.51 డాలర్లకు చేరింది.

- Advertisement -