- Advertisement -
ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. ప్రస్తుతం ఆరు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉండగా టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న స్వామివారిని 62,6075 మంది భక్తులు దర్శించుకోగా హుండి ద్వారా రూ. 3.99 కోట్ల ఆదాయం వచ్చింది.
ఇక కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా ఈనెల 27న బ్రేక్ దర్శనాలు రద్దు చేశారు. 27న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉండనుంది. దీంతో డిసెంబరు 26న సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని అధికారులు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
- Advertisement -