ఓ వైపు వేసవి సినిమాల సందడి షురూ అయ్యింది. థియేటర్స్ లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయినప్పటికీ, ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. ఓటీటీ లలో వచ్చే కంటెంట్ కోసం ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా వినూత్న చిత్రాలతో మరియు వెబ్ సిరీస్ లతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. మరి వాటి లిస్ట్ ఏమిటో చూద్దాం రండి.
నెట్‌ఫ్లిక్స్ లో ప్రసారాలు ఇవే :
క్రైసిస్ (హాలీవుడ్) మార్చి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అన్‌సీన్ (హాలీవుడ్) మార్చి 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఎమర్జెన్సీ ఎన్‌వైసీ (వెబ్‌సిరీస్) మార్చి 29 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆల్మోస్ట్ ప్యార్ విత్ డీజే మొహబ్బత్ (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
కిల్ బాక్సూన్ (కొరియన్) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
మర్డర్ మిస్టరీ2 (హాలీవుడ్) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమిగోస్ (తెలుగు) ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
షెహజాదా (హిందీ) ఏప్రిల్ 1 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారాలు ఇవే :
ది పవర్ (వెబ్‌సిరీస్) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
జీ5 లో ప్రసారాలు ఇవే :
అగిలన్ (తమిళ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
అయోధ్య (తమిళ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
యునైటెడ్ కచ్చే (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ లో ప్రసారాలు ఇవే :
సక్సెషన్ (వెబ్‌సిరీస్4) మార్చి 26 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
శ్రీదేవి శోభన్‌బాబు (తెలుగు) మార్చి 30 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
డూగీ కామియలోహ ఎండీ (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
గ్యాస్‌లైట్ (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
సెల్ఫీ (హిందీ) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ముబి లో ప్రసారాలు ఇవే :
ప్లీజ్ బేబీ ప్లీజ్ (హాలీవుడ్) మార్చి 31 వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.
ఆహా లో ప్రసారాలు ఇవే :
సత్తిగాని రెండెకరాలు (తెలుగు) ఏప్రిల్ 1వ తేదీ నుంచి ప్రసారం కాబోతుంది.