ఏపీ మంత్రుల జాబితా ఇదే!

89
jagan cm
- Advertisement -

ఏపీ నూతన కేబినెట్‌లో చోటు దక్కించుకునేది ఎవరనే దానిపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మంత్రి వర్గంలో 26 మందికి అవకాశం ఉండగా పాతవారికి 10 మందికి అవకాశం కల్పించనున్నారు. మంత్రివర్గంలో చోటు దక్కించుకునే వారి జాబితా ఇదేనని ప్రచారం జరుగుతోంది.

ప్రచారంలో ఉన్న మంత్రుల జాబితా ఇదే…

పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,
బొత్స సత్యనారాయణ,
కొడాలి నాని,
ఆదిమూలపు సురేష్,
సి శ్రీనివాస వేణుగోపాల కృష్ణ,
ఎస్ అప్పల రాజు,
శంకర నారాయణ,
తానేటి వనిత,
అంజాద్ బాషా
జి జయరామ్.
చెరుకువాడ శ్రీరంగనాథరాజు
ధర్మాన ప్రసాద రావు,
రాజన్న దొర, జి అమర్‌నాథ్,
ముత్యాల నాయుడు, దాడిశెట్టి రాజా,
దొరబాబు,
గ్రంధి శ్రీనివాస్,
కాకాణి గోవర్ధన్ రెడ్డి
శిల్పా చక్రపాణి రెడ్డి
మేరుగ నాగార్జున

- Advertisement -