సితార కూచిపూడి డ్యాన్స్‌…వీడియో!

49
sitara
- Advertisement -

సినీ న‌టుడు మ‌హేశ్ బాబు కూతురు సితార మరోసారి వార్తల్లో నిలిచింది. సితార తొలిసారి కూచిపూడి డ్యాన్స్ చేయగా ఇందుకు సంబంధించిన వీడియోను మ‌హేశ్ బాబు త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు. సితార మొద‌టి కూచిపూడి డ్యాన్స్ ఇది. ప‌విత్ర శ్రీ‌రామ‌న‌వమి రోజున ఈ నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను మీకు చూపెడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. రాముడి గొప్ప‌ద‌నాన్ని ఈ శ్లోకం తెలియజేస్తుందని మ‌హేశ్ పోస్ట్ చేశారు.

- Advertisement -