తండేల్ మూడు రోజుల వసూళ్లివే!

7
- Advertisement -

యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇప్పటికే రిలీజైన ప్రమోషన్స్ కంటెంట్ హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేసింది. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్స్ గా టాప్ ట్రెండింగ్ లో వున్నాయి. భారీ అంచనాలు వున్న ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకువచ్చింది.

ఇక తొలి షో నుండే పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను కొల్లగొట్టేస్తోంది. మూడు రోజుల్లోనే రూ. 62 కోట్లకు పైగా గ్రాస్ వచ్చిందని మేకర్లు ప్రకటించారు.

 

Also Read:ఈవారం థియేటర్‌, ఓటీటీ చిత్రాలివే!

- Advertisement -