ఈవారం థియేటర్‌, ఓటీటీ చిత్రాలివే!

14
- Advertisement -

ఇక ఈ వారం థియేటర్‌, ఓటీటీలో సందడి చేసేందుకు పలు చిత్రాలు రెడీ అయ్యాయి. ముఖ్యంగా ప్రేమికుల దినోత్సవం రోజున ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో నటించిన ‘లైలా’ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది.

అలాగే బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమాను ఆర్‌.వి.ఎస్‌.నిఖిల్ దర్శకత్వం వహించగా ఫిబ్రవరి 14న థియేటర్లలో విడుదల కానుంది. విక్కీ కౌశల్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన పీరియాడిక్ డ్రామా ‘ఛావా’ ఫిబ్రవరి 14న విడుదల కానుంది.సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా ‘ఇట్స్ కాంప్లికేటెడ్’ అనే పేరుతో ఫిబ్రవరి 14న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read:TTD: 13న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

ఈ వారం ఓటీటీ సినిమాలను పరిశీలిస్తే..

నెట్‌ఫ్లిక్స్

ధూమ్ ధామ్ (హిందీ) – ఫిబ్రవరి 14

బ్లాక్ హాక్ డౌన్ (ఇంగ్లీష్) – ఫిబ్రవరి 10

కాదలిక్క నేరమిల్లై (తమిళ్) – ఫిబ్రవరి 11

సోనీ లీవ్

మార్కో (తెలుగు) – ఫిబ్రవరి 14

డిస్నీ‌ప్లస్ హాట్ స్టార్

బాబీ రిషి లవ్ స్టోరీ (హిందీ) – ఫిబ్రవరి 11

జీ5

ప్యార్ టెస్టింగ్ (హిందీ) – ఫిబ్రవరి 14

ఆహా

డ్యాన్స్ ఐకాన్ 2 (డ్యాన్స్ షో) – ఫిబ్రవరి 14

- Advertisement -