కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కోసం వేట

9
- Advertisement -

కశ్మీర్‌లో టెర్రర్‌ హంట్ కొనసాగుతోంది. ఉగ్రవాదుల కోసం కశ్మీర్ అడవులను జల్లెడ పడుతున్నాయి భద్రతా బలగాలు. పిర్‌పంజాల్ దగ్గర అడవుల్లో పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులు దాక్కున్నట్లు తెలుస్తోంది.

ఎల్‌వోసీ గుండా సరిహద్దు దాటాలని ప్రయత్నం చేయగా ఉగ్రవాదుల కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. డ్రోన్లు, యూఏవీలు, స్నిపర్‌ డాగ్‌లతో గాలింపు చర్యలు చేపట్టారు. పహల్గామ్‌ దాడిలో ఐదు నుంచి ఏడుగురు ఉగ్రవాదులు ఉన్నట్లు పోలీసులు అంచనాకు రాగా ఉగ్రవాదులపై ఒక్కొక్కరికి రూ.20 లక్షల రివార్డు ప్రకటించారు.

Also Read:పాక్ యూ ట్యూబ్ ఛానెల్స్ బ్యాన్‌

- Advertisement -