- Advertisement -
శ్రీ హేవిళంబినామ సంవత్సరం
ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు
జ్యేష్ఠ మాసం
తిథి బ.నవమి రా.10.02 వరకు
తదుపరి దశమి
నక్షత్రం ఉత్తరాభాద్ర ప.2.06 వరకు
తదుపరి రేవతి
వర్జ్యం రా.1.41 నుంచి 3.14 వరకు
దుర్ముహూర్తం సా.4.47 నుంచి 5.40 వరకు
రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు
యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు
శుభ సమయాలు…ఉ.8.02గంటలకు కర్కాటక లగ్నంలో
అన్నప్రాశన, వివాహ, క్రయవిక్రయాలు.
- Advertisement -