పంచాంగం… 30.04.17

181
2017 HOROSCOPE, DAILY HOROSCOPE, PANCHANGAM, TELUGU PANCHANGAM, WEEKLY HOROSCOPE
2017 HOROSCOPE, DAILY HOROSCOPE, PANCHANGAM, TELUGU PANCHANGAM, WEEKLY HOROSCOPE
- Advertisement -

శ్రీ హేవిళంబినామ సంవత్సరం

ఉత్తరాయణం, వసంత ఋతువు

వైశాఖ మాసం

తిథి శు.చవితి ఉ.8.37 వరకు

తదుపరి పంచమి

నక్షత్రం మృగశిర ప.1.30 వరకు

తదుపరి ఆరుద్ర

వర్జ్యం రా.9.20 నుంచి 10.49 వరకు

దుర్ముహూర్తం సా.4.32 నుంచి 5.24 వరకు

రాహు కాలం సా.4.30 నుంచి 6.00 వరకు

యమ గండం ప.12.00 నుంచి 1.30 వరకు

శుభ సమయాలు..ఉ.11.14 గంటలకు కర్కాటక లగ్నంలో అన్నప్రాశన, ఉపనయన, వివాహ, క్రయవిక్రయాలు.

శంకర జయంతి

- Advertisement -