రాష్ట్రంలో కొత్తగా 405 కరోనా కేసులు నమోదు..

104
carona
- Advertisement -

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 405 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌ బారినపడిన వారిలో 577 మంది కోలుకున్నారు. ఇన్ఫెక్షన్‌ కారణంగా మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో మొత్తం కొవిడ్‌ కేసుల సంఖ్య 6,52,785కు పెరిగాయి. ఇవాళ్టివరకు మొత్తం 6,41,847 మంది కోలుకున్నారు. మరో 7,093 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇప్పటివరకు 3845 మంది మృతి చెందారని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇవాళ 84,262 మందికి కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు చేసినట్లు పేర్కొంది.

- Advertisement -