తెలంగాణ ఐటీ శాఖకు స్కోచ్ గోల్డ్ అవార్డు..

490
skoch award
- Advertisement -

వివిధ విభాగాలలో అవార్డులు ప్రకటించింది స్కోచ్ గ్రూప్.బ్లాక్ చైన్ బేస్డ్ ప్రపార్టీ రిజిస్ట్రేషన్ రూపొందించిన రాష్ట్ర ఐటి శాఖ కు స్కోచ్ గోల్డ్ అవార్డు లభించింది.డిజిటల్ ఇండియా విభాగంలో ఇసుక అమ్మకం, నిర్వహణలో తెలంగాణ రాష్ట్ర మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు స్కోచ్ గోల్డ్ అవార్డు దక్కింది. టి- చిట్స్ రూపొందించిన రాష్ట్ర ఐటి శాఖ కు స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది.కొవిడ్-19 రెస్పాన్స్ లో జిల్లా పరిపాలన విభాగంలో కామారెడ్డి జిల్లాకు స్కోచ్ సిల్వర్ అవార్డు లభించింది.

- Advertisement -