10 యూనివర్సిటీలకు ఇంఛార్జీ వీసీలు..

19
- Advertisement -

10 యూనివర్సిటీలకు ఇంఛార్జీ విసీలను నియమించింది ప్రభుత్వం. ఇంచార్జ్ వీసీలుగా సీనియర్ ఐఏఎస్ అధికారులను నియమించింది.

ఉస్మానియా యూనివర్సిటీ దాన కిషోర్ జేఎన్టీయూ బుర్ర వెంకటేశం

కాకతీయ కరుణ వాకాటి

అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ రిజ్వి

తెలంగాణ వర్సిటీ సందీప్ సుల్తానియా

పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శైలజ రామయ్యర్

మహాత్మా గాంధీ యూనివర్సిటీ
నవీన్ మిట్టల్

శాతవాహన యూనివర్సిటీ సురేంద్రమోహన్

జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైనాన్స్ యూనివర్సిటీ జయేష్ రంజన్

పాలమూరు యూనివర్సిటీ నదీం అహ్మద్

Also Read:KTR:సన్న బియ్యానికే బోనసా?

- Advertisement -