షెడ్యూల్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు..

522
elections
- Advertisement -

తెలంగాణలోని మున్సిపాలిటీ, మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికలకు లైన్‌క్లియర్‌ అయింది. ఎన్నికలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఎన్నికలు ఆపాలంటూ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దీంతో షెడ్యూల్‌ ప్రకారమే మున్సిపల్‌ ఎన్నికలు జరుగనున్నాయి.

ముందుగా ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జనవరి 22న పోలింగ్‌, 25న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఎస్‌ఈసీ 10 కార్పోరేషన్లు, 120 మున్సిపాలిటీ ఎన్నికలకు షెడ్యూల్‌ ప్రకటించిన విషయం తెలిసిందే.

- Advertisement -