అచ్చంపేట,సిద్దిపేట టీఆర్‌ఎస్‌ కైవసం..

24
trs party

మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కొనసాగుతున్న టీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. అచ్చంపేట మున్సిపాలిటీ టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకుంది.. మొత్తం 20 వార్డులకు గాను 13 స్థానాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అలాగే సిద్దిపేట మున్సిపాలిటీలో కారు దూసుకుపోతున్నది. సిద్దిపేట మున్సిపాలిటీలో మొదటి రౌండ్‌లో 21 వార్డుల్లో ఓట్ల లెక్కింపు పూర్తి కాగా.. 19 వార్డుల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయం అందుకున్నారు.