దశాబ్ది ఉత్సవాలు..తెలంగాణ హరితోత్సవం

97
- Advertisement -

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రేపు హరితోత్సవ కార్యక్రమం జరగనుంది. రంగారెడ్డి జిల్లా తుమ్మలూరు లో ప్రధాన కార్యక్రమం జరుగగా హరితోత్సవంలో పాల్గొని మొక్కలు నాటనున్నారు సీఎం కేసీఆర్.

తుమ్మలూరు అర్బన్ ఫారెస్ట్ పార్క్ లో కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, సీఎం కార్యదర్శి భూపాల్ రెడ్డి, సీఎం OSD ప్రియాంక వర్గీస్, పిసిసిఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్, కలెక్టర్ హరీష్, సీపీ సత్యనారాయణ.

Also Read:ఉపవాసం చేయడం.. మంచిదేనా ?

హరితోత్సవంలో భాగంగా ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటడం కోసం అవసరమైన ప్లాంట్‌ మెటీరియల్‌ సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. పచ్చదనం పెంపునకు కృషి చేసిన ప్రజాప్రతినిధులకు సన్మానించాలని సూచించారు.గ్రామాలు, మండలాల్లో కొత్తగా మొకలు నాటే ప్రాంతాలకు ‘దశాబ్ది వనాలు’గా పేరు పెట్టాలని సూచించారు.

Also Read:ప్రభాస్ ఇండియన్ హిస్టరీ రికార్డ్.. !

- Advertisement -