తెలంగాణలో కరోనా తగ్గుముఖం..

235
telangan corona
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. శనివారం కొత్తగా 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

ఇందులో ఒకటి వరంగల్ అర్బన్ జిల్లాలో నమోదుకాగా మిగితా ఆరు జీహెచ్‌ఎంసీలో నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 990కి చేరింది.

ప్రస్తుతం కరోనా యాక్టివ్ పాజిటివ్ కేసులు 658 ఉండగా, 307 మంది కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటివరకు 25 మరణించినట్లుగా వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -