టీమ్స్ ఏర్పాటు…ఉత్తర్వులు జారీ

181
tims
- Advertisement -

హైదరాబాద్‌ గచ్చిబౌలి క్రీడా ప్రాంగణంలోని 13 అంతస్తుల భవనంలో 1500 పడకలతో ఉస్మానియాకు అనుబంధంగా తెలంగాణ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ ఏర్పాటుపై ప్రభుత్వ ఉత్తర్వులు జా చేసింది.

కరోనా నేపథ్యంలో స్పోర్ట్స్‌ అథారిటీకి సంబంధించిన కాంప్లెక్స్‌ను పూర్తిగా కరోనా ప్రత్యేక ఆసుపత్రిగా మార్చగా 70 మంది డాక్టర్లను, 120 మంది నర్సులను, పారా మెడికల్ స్టాఫ్‌ ఇక్కడ సేవలు అందించనున్నారు.

ప్రత్యేక వార్డులు, వైద్య పరికరాలు, ఐసీయూ, వెంటిలేటర్‌ సదుపాయాలను సిద్ధంచేశారు. గచ్చిబౌలి దవాఖానను పూర్తిగా వైరస్‌ చికిత్సకు ఉపయోగిస్తారు.

- Advertisement -