రాష్ట్రంలో 24 గంటల్లో 161 కరోనా కేసులు…

125
telangana
- Advertisement -

రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 161 కరోనా పాజిటీవ్ కేసులు న‌మోదుకాగా ఒకరు మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 2,95,431కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 1977 యాక్టివ్ కేసులుండగా 2,91,846 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు క‌రోనాతో 1608 మంది మృతి చెందారు.

- Advertisement -