రాష్ట్రంలో 24 గంటల్లో 5,695 కరోనా కేసులు…

25
covid

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 5,695 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా 49 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 80,135 యాక్టివ్‌ కేసులుండగా గత 24 గంటల్లో 58,742 మందికి పరీక్షలు చేయగా.. 5,695 కేసులు వెలుగు చూశాయని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,352, మేడ్చల్‌ జిల్లాలో 427, రంగారెడ్డిలో 483 కరోనా కేసులు నమోదయ్యాయి.