తెలంగాణ కరోనా అప్‌డేట్..

117
covid
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతోంది. గత 24 గంటల్లో 331 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2,90,640కు చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 4458 యాక్టివ్ కేసులుండగా 2,84,611 మంది కరోనా నుండి కోలుకున్నారు. ఇప్పటివరకు కరోనాతో 1,571 మంది మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు0.54శాతంగా ఉండగా.. రికవరీ రేటు 97.92శాతంగా ఉంది. ఇప్పటి వరకు 73,50,644 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

- Advertisement -