రాష్ట్రంలో మొదటి విడత వ్యాక్సిన్‌ సెంటర్లు ఇవే..

36
coronavirus

ఈ నెల 16 నుండి దేశ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌లను వేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్‌లు చేరుకోగా తెలంగాణలో కూడా పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఇవాళ ఉదయం రాష్ట్రం లోని అన్ని జిల్లాలకు వాక్సిన్ తరలించారు.

16 వ తేదీన 139 సెంటర్లు వాక్సినేషన్ జరగనుంది. 99 వాక్సిన్ సెంటర్లు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు.. ప్రభుత్వ ఆస్పత్రులు.. పీహెచ్ సి ల్లో , 40 సెంటర్లు ప్రయివేట్ ఆస్పత్రులు, టీచింగ్ కాలేజీల్లో ఏర్పాటు చేశారు. మొదటి విడత వ్యాక్సిన్ పంపిణీ జరిగే సెంటర్లు ఇవే..