- Advertisement -
టికెట్ ఫ్యాక్టరీ, ఎస్ ఒరిజినల్స్ పతాకంపై కళా బ్రహ్మ బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతి రెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య నటీనటులుగా హర్ష పులిపాక ను దర్శకుడిగా పరిచయం చేస్తూ అఖిలేష్ వర్ధన్, సృజన్ ఎరబోలు కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘’పంచతంత్రం”.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటివరకు విడుదల చేసిన పాటలకు మంచిరెస్పాన్స్ కాగా తాజాగా నటి స్వాతిరెడ్డి బర్త్ డే సందర్భంగా స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేస్తూ విషెస్ తెలిపింది చిత్రయూనిట్.
నటీనటులు: బ్రహ్మానందం, సముద్రఖని, స్వాతిరెడ్డి, శివాత్మిక రాజశేఖర్, యువ హీరో రాహుల్ విజయ్, ‘మత్తు వదలరా’ ఫేమ్ నరేష్ అగస్త్య, దివ్య శ్రీపాద, శ్రీవిద్య, వికాస్, ఆదర్శ్ బాలకృష్ణ తదితరులు.
- Advertisement -