సరికొత్త ఫీచర్స్‌తో టాటా నానో

98
- Advertisement -

సామాన్యుడి కలల సౌధం అంటూ టాటా నానోని మార్కెట్లోకి తీసుకొచ్చింది టాటా గ్రూప్. అయితే ఇది అంతా సక్సెస్ కాకపోవడంతో దానికి కొన్ని మెరుగులు దిద్ది సరికొత్త ఫీచర్స్‌తో మళ్లీ మార్కెట్లోకి తీసుకొస్తోంది.

ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగడంతోపాటు డిమాండ్ ఉన్న నేపథ్యంలో నానోను ఈసారి ఎలక్ట్రిక్ వెర్షన్‌లో తీసుకొచ్చేందుకు టాటా గ్రూప్ ప్రణాళిక రచిస్తున్నట్లు టాక్‌. టాటా నానో 2025 నాటికి.. మార్కెట్ లో రానున్నట్లు సమాచారం. ఈ టాటా నానో EV కార్‌.. 72v లిథియం- అయాన్ బ్యాటరీ ఫీచర్లను టాటా నానోలో జోడిస్తారని అంచనా వేస్తున్నారు.

ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఈ బ్యాటరీ ద్వారా 160 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. ఈ కార్ టాప్ స్పీడ్ గంటకు 110 కిలోమీటర్లుగా ఉండనుంది. కేవలం 10 సెకన్లలోనే 0 నుంచి 60 కిలోమీటర్ల వేగం అందుకుంటుందని ధర రూ.2-3 లక్షల మధ్య ఉండొచ్చని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -