తమిళనాడు ఎన్నికల్లో వారిదే కీలకపాత్ర

9
- Advertisement -

2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు “2G ఫ్యాక్టర్” (Gender & Gen Z) నిర్ణయాత్మకంగా మారుతున్నాయి. మహిళలు, యువ ఓటర్లు ఈసారి ఫలితాన్ని నిర్ణయించే ప్రధాన శక్తిగా ఎదుగుతున్నారు.

తమిళనాడులో మహిళా ఓటర్లు పురుషులను మించి ఉన్నారు.మహిళలు ఓట్లు 3.24 కోట్లు ఉండగా పురుషుల ఓట్లు 3.11 కోట్లు ఉన్నాయి. దీంతో మహిళలు సుమారు 51% ఓటర్లుగా నిలిచారు.

ఈ ఎన్నికల్లో ప్రధానంగా పోటీలో ఉన్న వారి వివరాలను పరిశీలిస్తే.. స్టాలిన్ డీఎంకే నుండి, పళనిస్వామి అన్నాడీఎంకే, విజయ్‌ తమిళగ వెట్రీ కజగం, సీమాన్ నామ్ తమిళర్ కట్చి నుండిపోటీ చేస్తున్నారు. మహిళ ఓట్లు కీలకం కాడంతో అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునేందుకు మేనిఫెస్టోను ప్రకటించాయి.

DMK…

ఉచిత బస్సు ప్రయాణం
నెలకు ₹1000 సహాయం (₹2000కు పెంచే హామీ)
₹8000 కూపన్లు

AIADMK:

₹10000 నగదు సహాయం
ఉచిత ఫ్రిజ్

TVK (విజయ్ పార్టీ):

₹2500 నెలసరి సహాయం
సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు
పెళ్లిళ్లు, పుట్టిన పిల్లలకు బంగారం సహాయం

మొత్తంగా, తమిళనాడు ఎన్నికలు మహిళలు మరియు యువత ప్రభావంతో పూర్తిగా కొత్త దిశలో సాగనున్నాయి.

Also Read:వీళ్ల పాలన చూస్తుంటే బీపీ లేస్తుంది!

- Advertisement -