- Advertisement -
కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలనుకుంటున్న UCC(ఉమ్మడి పౌర స్మృతి)పై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. విపక్ష పార్టీలతో పాటు పలువురు యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా తాజాగా దీనిపై స్పందించారు తమిళనాడు సీఎం స్టాలిన్.
నాన్ బీజేపీ రాష్ట్రాలపై యూసీసీని రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. దీనిని వ్యతిరేకిస్తున్న వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని ఆరోపించారు.
Also Read:బండి సంజయ్ పనైపోయిందా..?
ఇక యూసీసీ వ్యతిరేకంగా బీజేపీ అనుకూల అన్నాడీఎంకే సైతం గళమెత్తింది. యూసీసీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, ఈ విషయంలో తమ వైఖరి స్పష్టంగా ఉందని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కే పళనిస్వామి వెల్లడించారు.
Also Read:Zuckerberg:11 ఏళ్ల తర్వాత ట్విట్టర్‌లోకి
- Advertisement -