గ్రీన్ ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన తలసాని సాయికిరణ్..

92
Talasani Sai Kiran
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన పుట్టినరోజు సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్ శుక్రవారం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కలు నాటడం ఆనందంగా ఉందని.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని సాయికిరణ్ అన్నారు.

- Advertisement -