చివరి షెడ్యూల్ లో “తధాస్తు”

323
tadastu.jpeg
- Advertisement -

హెచ్ .ఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్ ఫై నిర్మించబడుతున్నచిత్రం “తధాస్తు”అర్జున్ తేజ్,వర్షిణి హీరో హీరోయిన్లుగా తోట నాగేశ్వరరావు దర్సకత్వంలో రూపొందిస్తున్నఈ చిత్రం చివరి షెడ్యూల్ శరవేగంగా జరుగుతోంది.సెంట్రల్ జైల్ లో జరిగే ఓ భారీ ఫైట్ తో పాటు హీరో జైల్ నుంచి విడుదలై హీరోయిన్ రిసీవ్ చేసుకునే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

భారీ బడ్జెట్ లవ్ అండ్ యాక్షన్ నేపధ్యంలో నిర్మించే ఈ చిత్రంలో ఇతర తారాగణంగా ప్రసాద్ బాబు,భానునందర్,ప్రసన్నకుమార్,నాగ మహేష్,కోట శంకర్రావు,అలీ,ధన్ రాజ్,సాయాజీ షిండే,అర్జున్ రెడ్డి,రఘు మొదలైన వారు నటిస్తున్నారు.

- Advertisement -