పిక్ టాక్ : అందాల దుకాణం ఓపెన్‌ చేసింది

19
- Advertisement -

బోల్డ్ బ్యూటీ తాప్సీ పన్ను సోషల్‌ మీడియాలో ఫోటో షూట్లతో అలజడి క్రియేట్‌ చేస్తుంటుంది.పైగా తాప్సీ పన్ను.. అవకాశాల వేటలో తన టాలెంట్‌ని చూపించడంలో ముందుంటుంది. రోజు రోజుకి డోస్‌ పెంచుతూ తన టాలెంట్‌ మొత్తం చూపిస్తుంది. అందాల విందులో నెక్ట్స్ లెవల్‌ షో చేస్తూ నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. ఇప్పుడు మరోసారి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది. తాజాగా ఆమె వైట్ బ్రాతో ఫోటో షూట్‌ చేసింది. క్లీవేజ్‌ అందాల దుకాణం ఓపెన్‌ చేసి నెటిజన్లకి విందు భోజనం వడ్డించింది.

ఏం చేయాలో తోచక కసిగా నవ్వుతూ తాప్సీ పన్ను కెమెరాకి పోజులివ్వడం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ టూ గ్లామర్‌ పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయి. దీంతో, నెటిజన్లు వర్రీ అవుతున్నారు. ట్రీట్‌ ఇంత బాగుంటే ఎలా ? అని విరహవేదనతో ఆందోళన చెందుతున్నారు. మరోపక్క మరికొందరు తాప్సీ పన్ను అందాన్ని ప్రశంసిస్తున్నారు. మొత్తానికి బాలీవుడ్ లో బోల్డ్ బ్యూటీగా చెలామణి తాప్సీ పన్ను. ఏది ఏమైనా రోజురోజుకు తాప్సీ పన్ను అందాల ప్రదర్శనలో డోస్‌ పెంచుతూ పోతుంది.

గత కొంత కాలంగా ఈ అమ్మడు చేస్తున్న రచ్చ మామూలు కాదు. కుర్రాళ్లకి చెమటలు పట్టాల్సిందే. తాజాగా కూడా తాప్సీ పన్ను మరింత వేడెక్కిస్తుంది. ఇంతకీ, అవకాశాలు రాక, తాప్సీ పన్ను ఇలా చేయాల్సి వచ్చిందా ? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో భారీ సినిమాలేవి లేవు. దీంతో ఇలా గ్లామర్‌ ట్రీట్‌ ఇస్తూ సోషల్‌ మీడియాలో నెటిజన్లని ఎంగేజ్‌ చేస్తుంది. తన ఫాలోయింగ్‌ ని పెంచుకుంటుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కిస్తుంది. మరి తాప్సీ పన్ను అందాల ఫోటోల పై మీరు ఓ లుక్కేయండి.

Also Read:ఇంగువతో ఉపయోగాలు..

- Advertisement -