టీన్యూస్ ఎడ్యుకేషన్ ఫెయిర్..సోమవారం సాయంత్రం 7గంటల వరకూ

285
T News
- Advertisement -

టీ న్యూస్-అపెక్స్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్‌లు సంయుక్తంగా నిర్వహిస్తున్న తెలంగాణ గొల్డెన్ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2019 జూన్ 7 న ప్రారంభమైంది. ఈ ఎడ్యూకేషన్ ఫెయిర్ కు విద్యార్ధులు, తల్లితండ్రుల నుంచి విశేష స్పందన వస్తోంది.

అయితే మొదటగా ప్రకటించిన తేదీల ప్రకారం రేపటితో ఈఫెయిర్ ముగియనుంది. కానీ రేపు మధ్యాహ్నం 12.30గంటలకు ఎంసెట్ ఫలితాలు రానుండటంతో విద్యార్దులు తల్లి తండ్రుల కోరిక మేరకు సోమవారం సాయంత్రం వరకూ ఈ ఎడ్యూకేషన్ ఫెయిర్ ను పొడగించడం జరిగింది.

- Advertisement -