స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది.. పెళ్లి కొడుకు ఎవరంటే..?

1222
Swathi Naidu
- Advertisement -

తెలుగు శృంగారతార స్వాతినాయుడు పెళ్లి చేసుకుంది. తెలుగు శృంగార దేవ‌త‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది స్వాతినాయుడు. యూట్యూబ్‌లో శృంగార‌బ‌రిత స‌న్నివేశాల‌లో న‌టించింది. కొన్ని పోర్న్ వీడియోస్‌లో కూడా క‌నిపించి యువ‌త‌కు కిక్కు ఇచ్చింది. అంతేకాదు టీవీ ఛానళ్లలో ఆరోగ్యానికి సంబంధించిన కార్యక్రమాలకు ఆమె హోస్ట్‌గా కూడా వ్యవహరిస్తోంది.

ఇక షకీలా,స‌న్నిలియోన్ వంటి వారి లాగా గుర్తింపు తెచ్చుకోవాల‌ని ప్రయత్నించన స్వాతినాయుడికి ఆ రెంజ్‌లో కాకపోయినా.. ఓ మోస్తారు ఇమేజ్‌ను సంపాధించుకుంది. స్వాతినాయుడు హీరోయిన్‌గా కూడా ఓ సినిమాలో క‌నిపించింది. ఇటీవ‌లే విజ‌యం సాధించిన హుషారు సినిమాలో న‌టించింది. అయితే ఆమె తాజాగా పెళ్లి చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

Swathi Naidu

స్వాతి నాయుడు వివాహబంధంలోకి అడుగుపెట్టింది. విజయవాడలోని టింబర్ మర్చంట్ ఛాంబర్‌లో అవినాశ్ అనే వ్యక్తితో ఆమె వివాహం జరిగింది. పెళ్లి తర్వాత తన భర్త, తండ్రిని ఆమె తన అభిమానులకు పరిచయం చేసింది. ఈ వీడియోను ఓ న్యూస్ ఛానల్ అద్భుతంగా కవర్ చేసిందని కితాబిచ్చింది..

దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో ఆమె పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. మ‌రి ఇప్ప‌టికి అయిన స్వాతి నాయుడు పోర్న్ సినిమాల‌లో న‌టించ‌డం మానేసి కొత్త జీవితాన్ని మొద‌లుపెట్టాల‌ని నెటిజ‌న్లు కోరుతున్నారు.

- Advertisement -