ఆన్‌ కెమెరా 10 మందైనా చేస్తా..బీఎఫ్‌కి రెడీ…!

1378
Actress Swathi Naidu Sensational Announcement
- Advertisement -

యాంకర్ స్వాతి నాయుడు…యూ ట్యూబ్‌లో రొమాంటిక్ వీడియోస్‌ చూసే చాలా మందికి తెలుసు. ఇంకొంత మందికి డాక్టర్ సమరం గారి ప్రోగ్రాం టీవీ 5 లో చూసే వాళ్ళకి తెలుసు . ఆ ప్రోగ్రాం కి స్వాతి నాయుడు యాంకర్ గా పనిచేస్తుంది. తర్వాత యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌లలో న్యూడ్ వీడియోలు పోస్ట్ చేసి మంచి పాపులర్ అయింది. తాను చెప్పదలచుకున్నది.. చేయ దలచుకున్న పనిని నిర్భయంగా, నిర్మొహమాటంగా చేస్తుంది.. చెప్తుంది కూడా

ఇటీవలె  ఓ ఆన్‌లైన్ సైట్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఇందులో తన మనసులోని అనేక విషయాలను బోల్డ్‌గా వెల్లడించింది. డబ్బులిస్తే ఎలాంటి పని అయినా చేసేందుకు సిద్ధమని తెలిపింది. వ్యభిచారం చేయడం తప్పుకాదని … ఆన్ కెమెరా ముందు పది యువకులతో కలిసి శృంగారం చేసేందుకు కూడా సిద్ధమని సంచలన ప్రకటన చేసింది. అదేసమయంలో సన్నీ లియోన్‌లా పోర్న్ స్టార్‌ అనిపించుకోవాలని ఉందన్నారు.

దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సామెత మేరకు.. అందాలు పది మందికి చూపించి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నట్టు చెప్పారు. ఇందులో తప్పేముందని స్వాతి నాయుడు ఎదురు ప్రశ్నించింది.

https://youtu.be/bXI5aUc5nHQ

- Advertisement -