సూర్య 40వ చిత్రం అనౌన్స్‌!

103
surya
- Advertisement -

వరుస సినిమాలతో ప్రేక్షలకు అలరించేందుకు సిద్ధమవుతున్నారు సూర్య. ఆకాశమే నీ హద్దురా తర్వాత నవరస వంటి ఆంధాలజీతో పాటు రెండు ఫీచర్‌ ఫిల్మ్‌లో నటిస్తుండగా తాజాగా సూర్య పుట్టినరోజు సందర్భంగా సినిమాను అనౌన్స్‌ చేశారు.

ఇది సూర్య 40వ సినిమా కాగా పాండిరాజ్ దర్శకత్వం వహిస్తుండగా ‘ఎదర్కుం తనిందవన్’ అనే టైటిల్ ఖరారు చేశారు. 1976లో సూర్య తండ్రి శివకుమార్ ఇదే టైటిల్‌తో ఓ సినిమాలో నటించారు.

సూర్య – పాండిరాజ్ కాంబోలో వస్తున్న మూడో సినిమా కాగా ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటిస్తోంది. సత్యరాజ్, శరణ్య పొన్వన్నన్, దేవదర్శిని, జయప్రకాశ్, ఇలవరసు కీలక పాత్రలు పోషించబోతున్నారు.

- Advertisement -