తగ్గిన బంగారం ధరలు…

219
gold
- Advertisement -

బంగారం ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.350 తగ్గి రూ.45,550కి చేరగా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.380 తగ్గి రూ.48,600కి చేరిది. బంగారం ధరలు తగ్గితే వెండి ధరలు మాత్రం పెరిగాయి. కేజీ వెండి ధ‌ర రూ.400 పెరిగి రూ. 71,900గా ఉంది.

- Advertisement -