టీటీడీ బోర్డును రద్దు చేయాలి..పిటిషన్ కొట్టివేత

2
- Advertisement -

టీటీడీ బోర్డును రద్దు చేయాలన్న పిటిషన్ కొట్టేసింది సుప్రీం కోర్టు ధర్మాసనం. టీటీడీ బోర్డు, తిరుపతి తొక్కిసలాట ఘటనపై పిటిషన్ వేశారు రామచంద్ర యాదవ్.తొక్కిసలాటపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.

తొక్కిసలాట ఘటనలో పరిహారం పెంచాలని కోరుతూ పిటిషన్ వేయగా హైకోర్టును ఆశ్రయించాలని పిటిషనర్ కు సూచించింది సీజే ధర్మాసనం. దీంతో రామచంద్ర యాదవ్ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.

Also Read:బడ్జెట్ కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం!

- Advertisement -